శ్రీకాకుళం : అక్టోబరు 29 : నవంబరు 1వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్1వ తేదీన నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
నవంబరు 1వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం