శ్రీకాకుళం : అక్టోబరు 29 : నవంబర్ 7వ తేదీన రూ.10 వేల లోపు డిపాజిట్ గల అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపు చేస్తున్నామని ముఖ్యమంత్రి వీడియో కాన్ఫిరెన్సు ద్వారా తెలిపారని కలెక్టరు నివాస్ అన్నారు. రాష్ట్రంలో రూ.265 కోట్లను 3.69,665 మంది బాదితుల ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారని ఆయన చెప్పారు.
నవంబరు 7వ తేదీన 10వేల లోపు అగ్రిగోల్డ్ భాదితులకు చెల్లింపులు