పొందూరు : అక్టోబరు 30 : ఉదయం10 గంటలకు మనరాష్ట్ర శాసనసభ స్పీకర్ గౌరవనీయులు తమ్మినేని సీతారాం తను పదవి చేపట్టిన తరువాత మొట్టమొదటి సారిగా మన గోకర్ణపల్లి గ్రామానికి విచ్చేయుచున్నారు. గ్రామ సచివాలయంకు మరియు సిమెంట్ రోడ్లుకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది.తదనంతరం మన పంచాయతీ ప్రజల తరపున పౌరసన్మానం రాష్ట్ర స్పీకర్ తమ్మినేని సీతారాంకు జరగబోతుంది.
స్పీకర్ తమ్మినేనికి పౌర సన్మాణం