సాలూరు : అక్టోబరు 30 : సాలూరు ప్రధాన రహదారిలో ఆర్.టి.సి. బస్సు ఎదురుగా సైకిలిపై వస్తున్న వ్యక్తిని ఢీకొన్న సంఘటనలో ఆ వ్యక్తి అక్కడే మృత్యువాత పడినట్లు తెలుస్తుంది.పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సాలూరులో సైక్లిస్టు దుర్మరణం