టెక్కలి : అక్టోబరు 30 : నేడు జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు టెక్కలిలో భవన నిర్మాణ కార్మికుల నేడు ఎదుర్కొంటున్న సమస్యలపై నవంబరు 3 వ తేదీన వైజాగ్ లో జరగబోయే శాంతియుత ర్యాలీలో ప్రతి కార్మికుడు పాల్గోవాలని "చలో వైజాగ్" గోడ పత్రిక స్థానిక భవన నిర్మాణ కార్మికులు అవిష్కరించటం జరిగింది.
చలో విశాఖ విజయవంతం చేయండి