శ్రీకాకుళం : నవంబరు13:ఆలయ అనువంశికధర్మ కర్త, అర్చకులు, భక్తులు, గ్రామ పెద్దలు సమక్షమున అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంహుండీలను నవంబరు19వ తేదీన ఉదయం 9గంటలకు డిపార్టుమెంటు వారి సమక్షమున తెరచుటకు నిర్ణయించినట్టు అరసవల్లి, శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం సహాయ కమీషనర్ మరియు కార్య నిర్వహణాధికారి బుదవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
19 వ తేదీన సూర్యనారాయణస్వామి హుండీ లెక్కింపు