శ్రీకాకుళం : నవంబరు 13 : ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ వార్షిక సర్వ సభ్యసమావేశాన్ని ఈ నెల 20 వ తేదీన నిర్వహించ న్నట్లు పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు టి.వీరభద్రస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి యం.నారాయణమూర్తి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ యం.ఎస్.ఆర్.ఎస్.ప్రకాశరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2వ తేదీ ఉదయం 9.గంటలకు జిల్లా పరిషత్ ఎదురుగా గల అంబేద్కర్ భవనంలో సమావేశాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. కేంద్రప్రభుత్వ,రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు,ప్రైవేటు సంస్ధలు, బ్యాంకులలో పని చేసిన పెన్షనర్లు కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని కోరారు.
20 వ తేదీన పెన్సనర్స్ సమావేశం