శ్రీకాకుళం : నవంబరు 19 : ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని 21వ తేదీన నిర్వహిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. నవంబరు 23వ తేదీన జిల్లాలో చేపట్టిన వసతి గృహాలకు సౌకర్యాలు కల్పించే కార్యక్రమం మార్పును ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లాలో 11.34 కోట్లతో వంద వసతి గృహాల్లో సౌకర్యాల కల్పనకు చేపట్టామని తెలిపారు.వసతి గృహాల మెరుగుకు జిల్లాకు14 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ముఖ్య మంత్రి ప్రకటించారని చెప్పారు.
21వ తేదీన ప్రపంచ మత్స్యకార దినోత్సవం