శ్రీకాకుళం : నవంబరు 16 : రాష్ట్ర ఎస్.సి, ఎస్.టి కమిషన్ ఛైర్మన్ డా.కారెం శివాజి ఈ నెల 22వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారని జిల్లా కలెక్టర్ జె.నివాస్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.22వ తేదీ ఉదయం 9.45 గంటలకు శ్రీకాకుళం చేరుకుని ఎస్.సి, ఎస్.టి సంఘాలు, ప్రతినిధుల నుండి వినతి పత్రాలు స్వీకరిస్తారని అనంతరం మద్యాహ్నం 1.40 గంటలకు బయలు దేరి విశాఖపట్నం వెళతారని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
22వ తేదీన రాష్ట్ర ఎస్.సి, ఎస్.టి కమీషన్ ఛైర్మన్ రాక