శ్రీకాకుళం : నవంబరు 12 : జిల్లా కలెక్టరు అధ్యక్షతన నవంబరు 13వ తేదీన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వై.ఎస్.ఆర్.కిషోరీ వికాశం ఫేజ్-3 నిర్వహించ బడునని జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ జి. జయదేవ్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించ బడునని, ఈ కార్యక్రమమునకు జిల్లాలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, డిగ్రీ, డిప్లొమా, నర్సింగ్ కాలేజీలు(PGTs) ప్రిన్సిపల్ తప్పకా హాజరు కావలెనని కోరారు.
రేపు వై.యస్.ఆర్. కిషోరీ వికాసం ఫేజ్ 3