4వ తేదీన నిపుణుల కమిటీ జిల్లాకు రాక

శ్రీకాకుళం : నవంబరు పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందించుటకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటి సోమవారం శ్రీకాకుళం రానున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి శని వారం ఒక ప్రకటనలో తెలిపారు