వై.యస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జిల్లా ఇన్ చార్జ్ మంత్రి నాని

శ్రీకాకుళం : నవంబర్ 14 : రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి  కొడాలి వెంకటేశ్వరావు ( నాని ) స్థానిక ఏడురోడ్ల  జంక్షన్ లో  స్వర్గీయ మాజీ  ముఖ్యమంత్రి వైయస్  రాజశేఖర్  రెడ్డి విగ్రహానికి  పూలమాల వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా పాల్గొన్నారు.