పాలకొండ : నవంబరు 30 : పాలకొండ నగర పంచాయతీ పరిధిలో కుక్కలు ఎక్కువగా ఉంది. పంచాయతీలో అన్ని వీధుల్లో నిత్యం సంచరిస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇక్కడ విడిచిపెడుతున్నారు.ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేస్తాయో అని పట్టణ ప్రజలు బయటికి రావడనికి భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా నగర పంచాయతీ అధికారులు స్పందించి వెంటనే శునకాల బెడద నుంచి ప్రజలకి రక్షణ కలిగించాలి అని ప్రజలు కోరుతున్నారు.
పాలకొండలో కుక్కలు వీర విహారం