జర్నలిస్టులు హెల్త్ కార్డ్ రెన్యువల్ చేసుకోండి

శ్రీకాకుళం : నవంబరు 15 : జర్నలిస్టులు హెల్త్ కార్డులు రెన్యూవల్ చేయుట కొరకు 1250 రూపాయలు చెల్లించి, నేటివరకు రెన్యూవల్ కాకుండా ఇన్ యాక్టీవ్ లో ఉన్న కార్డు దారుల డేటాను తిరిగి అప్ లోడ్ చేయుట కొరకు అభ్యర్ధి యొక్క పూర్తి డేటా అనగా అభ్యర్ధి అక్రిడేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ఫోటోలతో కూడిన సిడి, కుటుంబ సభ్యులతో సహా పుట్టిన తేదీ వివరాలు జిల్లా పౌర సంబంధాల అదికారి కార్యాలయంనకు అతి త్వరగా సమర్పించ వలసినదిగా కోరడమైనది.