నూతన సంవత్సర శుభాకాంక్షలు

డిశంబరు 31 : దూరపు కొండల నుండి ఉదయించే సూర్యోదయంలా వస్తుంది *2020* ప్రతి కిరణం ఊరు వాడ తాకి వెలుగు నిచ్చి సాయంకాలం అయినట్లు పోతుంది *2019* రానున్న ఈ సంవత్సరం మీ ప్రతీ అభిమానుల హృదయాలు తాకి మనసును ఆనందింప చేయాలని,సెలయెటీ  సరిగమలకి పులకించే ప్రతి అల నాట్యం చేస్తున్నట్టు,మీ భావాల  ఝురిలో ప్రతి పదం నర్తించి నా *కళింగ రాజ్యం*  అలరింపచేయాలని,పైరు పచ్చని పంట  పొలాలతో నేలతల్లి ఆహ్లాదంగా వికసించినట్టు,మీ ప్రతీ కల  గానమై సరాగాలాడాలని,ఫూల తోటలో పూల వణంలా,  మల్లే తోటలో మల్లే పూవులా, కోనేరులో తామరంలా, కలకాలం వికసించాలని, నేను మీ మదిలో నిలవాలని,
అలా అలా *2020* మా పాఠకులకు,మితృలకు, శ్రయోభిలాషులకు,నావ్యక్తిగత బంధువులకు సాగాలని....... మీ *కళింగ రాజ్యం* ఎడిటర్ : గురుగుబెల్లి రాజేశ్వరరావు.