దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ

శ్రీకాకుళం :డిశంబరు :దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ట్రైసైకిళ్ళు,వీల్ చైర్ లు పంపిణీ చేసారు.  సోమవారం స్పందన కార్యక్రమంలో తమకు ట్రై సైకిళ్ళువీల్ చైర్సు కావలసినదిగా కోరుతూదరఖాస్తు చేసిన విభిన్న ప్రతిభావంతులకు  శాఖ ద్వారా ట్రైసైకిళ్ళనువీల్ చైర్లను మంజూరు చేయడం జరిగిందిస్పందన కార్యక్రమం అనంతరం పి.అప్పల నరసమ్మడి.గణపతిడి.కన్నంనాయుడుడి గన్నయ్యడి.మల్లేసుకెమాలచ్చి లకు ట్రై సైకిళ్ళు,సి.హెచ్ పాపారావుజె.బాహ్నవిలకు వీల్ చైర్లు పంపిణీ చేసారువిభిన్న ప్రతిభావంతుల శాఖ -సహాయసంచాలకులు  జీవన్ బాబు  జిల్లా  కలెక్టర్ తో పాటు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.