దిల్లీ : డిశంబరు 14 : వచ్చే ఏడాది దిల్లీలో ఎన్నికలు జరగున్న నేపథ్యంలో పలు పార్టీలు రాజకీయంగా సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తమ పార్టీ కోసం పనిచేయడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ సంస్థను నియమించుకుంది. రానున్న ఎన్నికల్లో ఐప్యాక్ తమతో కలిసి పనిచేయబోతున్నందుకు సంతోషంగా ఉందంటూ దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఐప్యాక్ సంస్థ కూడా పంజాబ్ ఎన్నికల తర్వాత దిల్లీలో కేజ్రీవాల్ కోసం పనిచేయనున్నట్లు ప్రకటించింది.
Popular posts
కరోనాకు మందొచ్చిందోచ్....ఇటలీ ప్రభుత్వం ప్రకటన
• GURUGUBELLI RAJESWARA RAO
రాష్ట్రంలో వృద్ధ కళాకారులకు తక్షణం పెన్షన్లు విడుదల చైయాలి : ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమంలి.
• GURUGUBELLI RAJESWARA RAO
జూన్ 2వ తేదీ వరకూ "లాక్ డౌన్" పొడిగింపా ?
• GURUGUBELLI RAJESWARA RAO
ప్రపంచ జూనోసిస్ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా సంయుక్త సంచాలకులు.
• GURUGUBELLI RAJESWARA RAO
ఏపి లో ఇక ప్రజా రవాణా బస్సులు ఇలా ఉంటాయి .
• GURUGUBELLI RAJESWARA RAO
Publisher Information
Contact
kalingarajyam@gmail.com
09291480777
VENGALARAO COLONY, AMADALAVALASA,(VILL, PO, TALUKA), SRIKAKULAM, DISTRICT, ANDHRA PRADESH, PIN: 532185.
About
BHAKTHA PRAHLADHA PUBLICATIONS
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn