నిర్భయ కేసు రాష్ట్రపతి తిరష్కరణ

న్యూఢిల్లీ : నిర్భయ కేసులో దోషి ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ శుక్రవారం నాడు తిరస్కరించారు.