దిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను సర్ గంగా రామ్ ఆసుపత్రికి తరలించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాహుల్ గాంధీ నుంచి కాంగ్రెస్ పగ్గాలను ఆమె తాత్కాలికంగా చేపట్టారు.
సోనియాకు అస్వస్తత