అమరావతి: విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లోనే సచివాలయ కార్యకలాపాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలోనే విశాఖలోని మధురవాడ వద్ద మిలీనియం టవర్-బీ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం రూ. 19.73 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే టవర్ - ఎ నిర్మాణం పూర్తి కాగా.. టవర్ - బి కోసం ఐటీ శాఖకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
విశాఖపట్నం మిలీనియం టవర్-బి కి నిధులు విడుదల...