తూర్పు గోదావరిలో గ్యాస్ పైప్ లైన్ లీకు : భయాంధోళనలో ప్రజలు.

రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీ కలకలం రేపింది. కాట్రేనికోన మండలం ఉప్పూడిలో గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీ అయింది. గ్యాస్‌ పైప్‌లైన్‌ నుంచి భారీగా సహజ వాయువు లీకవుతోంది. దీంతో కి.మీ పరిధిలో ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలు భయాందోళన చెందుతున్నారు.