శ్రీకాకుళం : *మొదటి దశలో పోలింగు జరిగే గ్రామ పంచాయతీలు*
మొదటి విడతలో 18 మండలాలు - ఆమదాలవలస (30 గ్రామ పంచాయతీలు), ఎచ్చెర్ల (26), జి.సిగడాం(31), గార (25), సరుబుజ్జిలి (21), లావేరు (33), నరసన్నపేట (34), కోటబొమ్మాళి (38), టెక్కలి (27), పలాస (18), మందస (41), ఇచ్ఛాపురం (21), రాజాం (21), ఆర్.ఆమదాలవలస (39), సీతంపేట (53), కొత్తూరు (43), హిరమండలం (23), పాతపట్నం (34) వెరశి 558 గ్రామ పంచాయతీలలో పోలింగు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నివాస్ వివరించారు.
*రెండవ విడతలో 20 మండలాలు*
బూర్జ (30 గ్రామ పంచాయతీలు), శ్రీకాకుళం (23), పొందూరు (29), పోలాకి (31), ఎల్.ఎన్.పేట (22), రణస్ధలం (34), జలుమూరు (40), సంతబోమ్మాళి (34), నందిగాం (37), వజ్రపు కొత్తూరు (37), సోంపేట (23), కవిటి (23), కంచిలి (31), సంతకవిటి (34), వంగర (29), వీరఘట్టాం (34), పాలకొండ (32), భామిని (27), సారవకోట (35), మెళియాపుట్టి (37) వెరశి 622 గ్రామ పంచాయతీలకు రెండవ విడతలో పోలింగు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు.