కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా మరో అంకంలో ఉన్నాం. ఈ సమయంలోనే సామూహిక శక్తి చాటుదాం. రాత్రి 9 గంటలకు దేశమంతటా ఏకమై కరోనాను దీపకాంతులతో తరిమి కొడదాం అని దేశ ప్రధాని పిలుపులో బాగంగా మేము సైతం అని దీపకాంతులతో కరోనా వైరస్ కనిపిస్తే కర్రబట్టి కొడదామంటున్న "కళింగ రాజ్యం" ఎడిటర్ గురుగుబెల్లి రాజేశ్వరరావు మరియు ఆయన సతీమణి రాధాలక్ష్మి చిన్న కుమారుడు కిరణ్ కుమార్ లు. శుభ్రత పాటించి, సామాజిక దూరాన్ని పాటించి మన సమాజాన్ని మనమే రక్షించుకొందాం. ప్రజలంతా అవగాహన కలిగి ఎవరికి వారే సామాజిక దూరం పాటించి ఈ అంటు వ్యాధి కారకం అయిన కరోనా వైరస్ ను తరిమి కొడదామన్నారు.
కరోనాపై యుద్దానికి మేము సైతం అంటున్న కళింగ రాజ్యం ఎడిటర్ కుటుంబం.